BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి

Select Suryaa Now
నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి

నారాయణపేట, సూర్యన్యూస్: 
భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ అక్టోబర్ 6న మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ముట్టడి ఉంటుందని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామరెడ్డి, సిపిఐ ఎం.ఎల్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ తెలిపారు. సోమవారం సాయంత్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలగించబడ్డ ఓట్లను వెంటనే ఓటర్ జాబితాలో చేర్చాలని  అక్రమంగా ఓట్లను తొలగిస్తున్న ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కోరుతూ జిల్లా కలెక్టరేట్లా ముట్టడి ఉంటుందని తెలిపారు. ఈ ముట్టడిలో కాంగ్రెస్ కమ్యూనిస్టు మిత్రపక్షాల పార్టీలన్నీ కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి, సలీం, బండి వేణుగోపాల్ మహిమూర్, కోట్లా రవి, సుధాకర్ లెఫ్ట్ నాయకులు గోపాల్, బండమీడి బలరాం, కెంచి నారాయణ  పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.