BREAKING
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ

Select Suryaa Now
భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ

ఏకవీర సేవ ఫౌండేషన్ ప్రతాప్ స్వామి ఆశీస్సులతో ప్రతీ ఏటా భక్తి పూర్వకంగా తిరుమల కు పాదయాత్రగా వచ్చే తమిళనాడు భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా చెన్నై నుంచి సోమవారం తిరుచానూరుకు చేరుకున్న శ్రీమనుతిరయన్ భక్త మండలి యాత్రికులకు తిరుచానూరు కేఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద అన్న ప్రసాదలను అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతాప్ స్వామి ఆధ్వర్యంలో ఏకవీర సేవా ఫౌండేషన్ భక్తుల పట్ల ప్రేమ, సేవాభావంతో ఈ మహత్తర సేవను కొనసాగిస్తోందని బిజెపి సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా సమాజ హితం అనే ప్రధాన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆధ్యాత్మికతతో కూడిన సేవ భావనను ప్రజల్లో ప్రేరేపించడం ఏకవీర సేవా ఫౌండేషన్ ప్రధాన ధ్యేయంగా కొనసాగుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్  తిరుచానూరు సర్పంచ్, రామచంద్ర రెడ్డి, ప్రవీణ్ రెడ్డి,గంగాధర్, జేజి రెడ్డి  తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏకవీర సేవా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి