BREAKING
ఆర్డీవో కార్యాలయం ముందు పిడిఎస్యు విద్యార్థి సంఘం ధర్నా యూత్‌ను ఉర్రూతలూగించేందుకు వస్తోన్న హుషారు 2... కల్ట్ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం: డా శివ ప్రసాద్ కమిషనర్ తీరుపై అధికార, ప్రతిపక్షాల అసంతృప్తి….! నారాయణపేట మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి ఇటలీలో ఉద్యోగ కోతలు, బలవంతపు తొలగింపులు లేవని ట్రేడ్ యూనియన్ల వెల్లడి నేడు నారాయణపేట కలెక్టరేట్ ముట్టడి టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సేవకు గుర్తింపు… సర్పంచ్ బందయ్యకు జాతీయ పురస్కారం..! స్టార్స్‌బక్స్‌కు చుక్కెదురు యూకే, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు హాకీ చరిత్రలో 2026-27 సీజనే తన చివరిదంటూ అలెగ్జాండర్ ఒవెచ్కిన్ ప్రకటన తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Select Suryaa Now
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

 

భూదాన్ పోచంపల్లి మేజర్ న్యూస్:

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో సోమవారము భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ఎనిమిదవ వార్డుకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను  కౌన్సిలర్ దేవరాయ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగూరి పాండు  ఆధ్వర్యంలో  లబ్ధిదారులు రామసాని మల్లారెడ్డి రూ. 49,000 ,ఒంటెద్దు సత్తయ్య రూ.59,000 ,కోమిరెల్లి కిష్టమ్మ రూ.40000 ల చెక్కులను పంపిణి చేశారు .ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ సామల రాజిరెడ్డి, సామల సుధాకర్ రెడ్డి , చింతకుంట్ల శేఖర్ రెడ్డి , దోతి భాస్కర్ ,గంగాదేవి మహేష్ , కన్నె ఉమేష్ తదితరులు పాల్గొన్నారు .