BREAKING
సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వైద్య శిబిరం చీపురుపల్లిలో జనసేనలోకి చేరికలు ​భువనగిరిలో జిల్లాస్థాయి నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ఆరోగ్యకర సమాజమే లక్ష్యం న్యాయం చేయండి సార్, వరస చోరీలతో రైతు ఆవేదన. మోమిన్‌పేటలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ప్రారంభం ఈ నెల 5 నుండి  13 రోజుల పాటు సదరం క్యాంపులు ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఎన్నికల కమిషన్ విధానాలు శరవేగంగా సాగుతున్న యంగ్ ఇండియ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులు. రాయలసీమ ప్రజల కలలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ భూమి పూజకు ఆల్ పార్టీ కేటుగాడు ఆదినారాయణ రెడ్డి వైసిపి నాయకులు విమర్శలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి,బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం ఎద్దులను ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత

మార్పుతోనే ఆరోగ్యకరమైన సమాజం... ప్రజా సంఘాలు

Select Suryaa Now
మార్పుతోనే ఆరోగ్యకరమైన సమాజం... ప్రజా సంఘాలు

మార్పు తోనే ఆరోగ్యకరమైన సమాజం…

సూర్య అద్దంకి.

పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో చిన్ని శాంతయ్య సేవా సదన్ నందు  ఏర్పాటుచేసిన “స్థానిక ఎన్నికలు పారదర్శకత” అను అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హోమియోపతి వైద్యులు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ కావూరి రఘుచంద్ అధ్యక్షత వహించారు.  ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, అలాంటి ఓటును నోటుతో ప్రజాస్వామ్య విలువలను అట్టడుగు స్థాయికి తీసుకువచ్చామని...ప్రజా చైతన్యంతోనే ఓటుకు నోటు, మద్యం ప్రభావాన్ని రూపుమాపవచ్చునని అందుకు ఓపిక, ఆత్మస్థైర్యం కావాలని పలువురు తమ భావాలను వ్యక్తపరిచారు. ఓటుకు నోటు, మద్యం నకు దూరమైనప్పుడే అభివృద్ధికి మనం దగ్గరవుతామని అన్నారు.