BREAKING
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం $10.5 బిలియన్ల విమానాల కాంట్రాక్ట్ దక్కితే భారత్‌లో భారీగా తయారీ విస్తరణ : లాక్‌హీడ్ మార్టిన్ కీలక ప్రకటన వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత కుటుంబ నాటుసారా స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. వాహనాలు సీజ్ క్యాన్సర్ ఔషధాల కుంభకోణం.. ఆరోగ్యవంతమైన సమాజంలో వైద్యులు భాగం కావాలి ఎగుమతులు, హై-ఎండ్ తయారీ రంగానికి ఊతం

తెలంగాణ బీజేపీ నూతన సంఘటన మంత్రికి సరిహద్దుల్లో ఘన స్వాగతం.

Select Suryaa Now
తెలంగాణ బీజేపీ నూతన సంఘటన మంత్రికి సరిహద్దుల్లో ఘన స్వాగతం.


​

కోదాడ (మేజర్ న్యూస్)​ తెలంగాణ రాష్ట్ర బిజెపి నూతన సంఘటన మంత్రిగా నియమితులైన నూకల మధుకర్ పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా ఆయనకు కోదాడ బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ ద్వారమైన కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం వద్ద బిజెపి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావుల ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
​అనంతరం నూకల మధుకర్ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఇన్చార్జి తూటుపల్లి రవి, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొబ్బా భాగ్యరెడ్డి, రుక్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి, రాష్ట్ర నాయకులు మన్మథరెడ్డి, టీచర్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ సాయిరెడ్డి శ్రీనివాస్, తాళ్ల నరేందర్ రెడ్డి, వర్మరెడ్డి, గుణుగంటి పృథ్వి, దండం మురళీధర్ రెడ్డి, నాగేంద్రచారి, భూక్యా సీత, రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్, పారేపల్లి మహేష్, గోదేశి లక్ష్మణ్, సీనియర్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల నారాయణ, వెలువలు చిట్టిబాబు, మల్లపోయిన వెంకటేష్ బాబు, యాద రమేష్, అక్కిరాజు యశ్వంత్, పిడతల శంకర్, సత్యరాజు, భూమా శ్రీనివాస్, సాతులూరి హనుమంతరావు, బాధవత్ రమేష్, సింద్రియాల సురేంద్రబాబు, కొదమూరు ప్రవీణ్, రౌతు కళ్యాణ్, ముస్తాన్, వెంకయ్య, ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.