BREAKING
ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి ఉపాధిహామీ నిధులతో రహదారుల నిర్మాణం మండపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం టిడిపి కూటమి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి

తపస్ ఆధ్వర్యంలో ఘనంగా ఎల్బీశాస్త్రి జయంతి

Select Suryaa Now
తపస్ ఆధ్వర్యంలో ఘనంగా ఎల్బీశాస్త్రి జయంతి

నారాయణపేట, సూర్యన్యూస్ : 
నారాయణపేట తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీజీ విగ్రహానికి, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర సమరంలో, దేశ ప్రగతిలో ఇద్దరు మహనీయుల కృషిని జిల్లా అధ్యక్షులు నరసింహ, రాష్ట్ర నాయకులు గుంపు బాలరాజ్ ఎంతగానో కొనియాడారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా మండల బాధ్యులు నర్మద, మాణిక్ ప్రభు, శ్రీనివాస్, రవికుమార్ చిన్న నరసింహులు, భాస్కర్ రెడ్డి, నర్సప్ప, కనకప్ప, అశోక్, బాల మురళి,పద్మావతి, సౌభాగ్య లక్ష్మి పాల్గొన్నారు.

-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.*