BREAKING
వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం.. నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ ధాన్య నిల్వల్లో రసాయన మందులకు ప్రత్యామ్నాయం ఘనంగా జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు.. యూఈ వాణిజ్య కమిషనర్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాజీ లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఆశయ సాధనకు పునరంకితం అవుదాం..: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. జనసేనలోకి చేరిన వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో భారీగా పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు బాలయోగితో అనుబంధం... మరచిపోలేని జ్ఞాపకాలు..: ఎమ్మెల్సీ కుడుపూడి... గంజలి బడే సాబ్ దర్గాలో సోమనాథ్ అన్నదానం ఘనంగా ప్రారంభమైన జాతర మహోత్సవం -పోలేరమ్మ జాతరతో పులకించిన వెంకటగిరి -జాతరకు రాష్ట్ర పండుగా హోద... 50 లక్షలు మంజూరు -ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు -పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం - జై పోలేరమ్మ తల్లి నినాదాలతో మారి మ డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ 13 లక్షల అవినీతి స్కాం

సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన అధికారులు

Select Suryaa Now
సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన అధికారులు

Jng-Ghanpur stn...

సమస్యల పరిష్కారానికి  సానుకూలంగా  స్పందించిన అధికారులు...


**హర్షం వ్యక్తం చేసిన 8 వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్**
స్టేషన్ ఘనపూర్,సెప్టెంబర్ 30,మేజర్ న్యూస్(సూర్య):
స్టేషన్ ఘనపూర్
మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లులోని 8 వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్  మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్,కమీషనర్ రాధాకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.ఈ మేరకు కమిషనర్ రాధాకృష్ణ బుధవారం మున్సిపాలిటి సిబ్బందితో కలిసి వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.
ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ కోరిక మేరకు
రానున్న బతుకమ్మ పండుగ దృష్ట్యా బతుకమ్మ ఆడే స్థలాన్ని చదును చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని అలాగే కోతుల వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీళ్ల బావిపై శాశ్విత  కప్పు ఏర్పాటు చేయాలని,మినీ వాటర్ ట్యాంక్ చుట్టూ సీసీ వేయించి నీరు నిలువలేకుండా చూడాలని,శిథిలావస్థకు చేరుకున్న పశువుల ఆసుపత్రి భవనాన్ని తొలగించాలని కమిషనర్ రాధాకృష్ణ ఏఈ అనిల్ ను ఆదేశించారు. అదేవిధంగా  గ్రామంలో పందులు సంచరించకుండా చూడాలని లేని యెడల చర్యలు తప్పవని కమిషనర్ పందుల యజమానిని హెచ్గారించారు.
సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీచేసినందుకు గాను వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బాలగాని అనిల్ గౌడ్, మున్సిపాలిటీ సిబ్బంది శ్రీనివాస్,సందీప్, తదితరులు పాల్గొన్నారు.