BREAKING
పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం కారు

Select Suryaa Now
రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం కారు

సూర్య, మందమార్రి :

  హైదరాబాద్‌లో స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాక) జయంతి వేడుకలు ముగించుకుని మందమర్రికి తిరిగి వస్తుండగా కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం ప్రయాణిస్తున్న కారు కరీంనగర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో బండి సదానందంతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో వారందరికీ స్వల్ప గాయాలు కాగా, ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో తృటిలో  ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.