BREAKING
పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి* ‘పేదల సేవలో’ సంక్షేమ పథకాల కన్వర్జెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. నుడా కార్యాలయం సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పాపమ్మ గుడి నిర్మాణానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం వయోవృద్ధులకు లయన్స్ క్లబ్ సంపూర్ణ సహకారం : టౌన్ అధ్యక్షులు లయన్ రవికుమార్ గౌడ్ మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్ల నిర్మాణం వెంకటగిరి పోలేరమ్మ జాతరలో మాజీ మంత్రి రోజా రాయలసీమకు మహర్దశ: ₹1 లక్ష కోట్లతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ :వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 'స్వచ్ఛతే సేవ’ పక్షోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అఖిల పోరుమామిళ్ళ సీఐగా సుబ్రహ్మ ణ్యం పదవీ బాధ్యతలు నమో వనం పథకం కోసం స్థలాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అంగన్వాడీ కేంద్రం-1ను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అక్టోబర్ 2న జర్నలిస్టుల డిమాండ్ల సాధనకు నిరసన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ : ఏర్పాట్లను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు పట్ల హర్షం

Select Suryaa Now
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు పట్ల హర్షం

*నారాయణపేట, సూర్యన్యూస్:*  తెలంగాణ రాష్ట్రంలో రైతులు పంటలు నష్టపోయినప్పుడు ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించడం పట్ల సామాజిక కార్యకర్త హెచ్. నర్సింహా హర్షం వ్యక్తం చేస్తూ రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం నిరంతరంగా తెలంగాణలో అమలు చేయాలని కోరారు. ఎల్ నినో కారణంగా నారాయణ పేట జిల్లాలో అన్ని పంటలు నష్టపోయాయి కావున నారాయణ పేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవడం కోసం ఎకరాకు 25 వేల నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి విజ్ఞప్తి చేశారు.

*రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*