వెంకటగిరి పోలేరమ్మ జాతరలో మాజీ మంత్రి రోజా
వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి రోజా అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలో భాగంగా ఆలయానికి చేరుకున్న రోజాకు ఆలయ నిర్వాహకులు, స్థానికులు స్వాగతం పలికారు. అనంతరం పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జాతర సందర్భంగా భక్తుల సందడి నెలకొంది.