కర్నూలులో మంత్రి టీజీ భరత్ పింఛన్ల పంపిణీ
కర్నూలులో మంత్రి టీజీ భరత్ పింఛన్ల పంపిణీ
- ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – మంత్రి టీజీ భరత్
- బిర్లా గడ్డ ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
- ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి
- అనంతరం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
- ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం ఉంది – మంత్రి టీజీ భరత్
- ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ప్రకారం ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడి
- సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తున్నాం
- ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం
- ఫ్రీ బస్సు, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం
- సీఎం చంద్రబాబు నాయుడు నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు సమన్వయంతో పనిచేస్తున్నాం
- రాష్ట్ర అభివృద్ధికి సమర్థవంతమైన పాలన అందిస్తున్నాం – మంత్రి టీజీ భరత్
- చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడైన నాయకత్వంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది
- కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు
- కర్నూలు జిల్లాలో సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం
- కర్నూలును ఎఫ్‌టీఓ (Flight Training Organisation), డ్రోన్ రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం
- కర్నూలు గడియారం ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తాం
- కర్నూలులో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధికి చర్యలు
- కర్నూలు నగర అభివృద్ధిలో క్రీడలకు కూడా అత్యధిక ప్రాధాన్యత.. మంత్రి టీజీ భరత్