BREAKING
చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ గాంధీ మార్గంలో నడవాలి నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈనెల 29న థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు' రీరిలీజ్.. నవ్వుల రచ్చ చేయడానికి రెడీ అయిన క్లాసిక్ కామెడీ మూవీ! వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు సమంతకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అనుమతి లేకుండా ఫొటోలు, గొంతు వాడితే ఇక అంతే! జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

నారాయణపేట మున్సిపాలిటీలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Select Suryaa Now
నారాయణపేట మున్సిపాలిటీలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నారాయణపేట, సూర్య న్యూస్: నారాయణపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెప్మా వారి ఆధ్వర్యంలో  పట్టణ మహిళా సమాఖ్య ద్వారా ఈ వరి కొనుగోలు కేంద్రం నడుస్తుంది. గురువారం నారాయణపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మంజుల ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. కనీస వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి లక్ష్మణ్,  మార్కెట్ సూపర్ వైజర్  భారతి, జిల్లా మెప్మా డిఎంసి శివకుమార్, ఎమ్మెల్యే పిఏ మాధవరెడ్డి మహిళలు  పాల్గొన్నారు.

-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.