BREAKING
పింఛన్ దారులకు ఇచ్చిన హామీ తప్పిన జగన్మోహన్ రెడ్డి - మంత్రి ఫరూక్ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతి శనివారం ప్రభుత్వ బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్! సంక్షేమ పథకాల కన్వర్జెన్స్‌తో పేదలకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చాలి: సీఎం చంద్రబాబు ఆదేశం ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి… ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజి రెడ్డి జాతీయ యోగాలో పతకాలు సాధించాలి… రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి ఎన్ సిద్ధారెడ్డి ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల ఆహ్వాన పుస్తకాలు ఆవిష్కరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని వీరేష్ ముదిరాజ్ రేసులో దూకుడు...? అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు - మంత్రి ఫరూఖ్, కలెక్టర్ రాజకుమారి గణియా రూ.55 లక్షలతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. ఉపాధి హామీ పనులకు దరఖాస్తు చేసుకోండి.. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు - పార్కింగ్‌ ప్రాంతాలపై కలెక్టర్‌, ఎస్పీ పరిశీలన పోలంపల్లిలో కొత్తగా మంజూరైన స్పౌజ్ పింఛన్ అందజేత పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల రెసిడెంట్ వైద్యురాలికి ప్రతిష్ఠాత్మక అవార్డు ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

Select Suryaa Now
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.…

మండపేట మేజర్ న్యూస్ :  పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మండపేట 7 వ వార్డు లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్ దొరబాబు, మాజీ కౌన్సిలర్ సవరపు సతీష్, వార్డు టిడిపి అధ్యక్షుడు తోత్తరమూడి ఇజ్రాయిల్, వార్డు సెక్రటరీ పూలపల్లి రాజా, కేఎస్‌ఎస్ దూళి ప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా  మందపల్లి చంద్రశేఖర్ దొరబాబు, సవరపు సతీష్ లు మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సామాజిక పింఛన్లను అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.