BREAKING
ఒడిశాలో దారుణం: చేతబడి నెపంతో 54 ఏళ్ల మహిళపై కర్కశ దాడి జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్‌ 2న నిరసన నాగార్జున గీతాంజలి మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి థియేటర్లలోకి మణిరత్నం క్లాసిక్ మాస్టర్‌పీస్ పరిశుభ్ర నగర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకం ప్రకృతి వ్యవసాయ లక్ష్యాల సాధనకు సమిష్టిగా పని చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపికలో సామాజిక న్యాయం ఎక్కడ? మహిళా భద్రతపై అవగాహన బిగ్‌బాస్ హౌస్‌లో ముసలం.. డ్యాగర్ల టాస్క్‌లో తారాస్థాయికి చేరిన గొడవలు 41 ఏళ్ల పోలీస్ సేవలకు ఎస్‌ఐ కె. గోపాల్ వీడ్కోలు బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : సీఎం చంద్రబాబు అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నంద్యాల విద్యార్థి హర్షవర్ధన్ కేబీసీ షూటింగ్‌లో ప్రమాదం.. జారిపడ్డ అమితాబ్ బచ్చన్ మోకాలికి గాయం రిజల్యూషన్ ఎసోపగీల్ మానోమెట్రీ అను పరికరమును ప్రారంభించిన మంత్రి టీ.జి భరత్, గాంధీ జయంతి ఆంక్షలు అమలయ్యేనా..?

ఉపాధి హామీ పనులకు దరఖాస్తు చేసుకోండి..

Select Suryaa Now
ఉపాధి హామీ పనులకు దరఖాస్తు చేసుకోండి..

ఉపాధి హామీ కొత్త పనులకు దరఖాస్తు చేసుకోండి..

విబిజి రామ్ జి ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో కొత్త పనులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సానిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి జి సురేష్ గ్రామ చిత్రాన్ని ముగ్గుతో గీసి ఎక్కడ ఏ పనులు చేయాలో గురువారం  గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా అనేక పనులు చేయడం జరుగుతుందని, సిమెంట్ రోడ్లు, మరమ్మతులు, మట్టి రోడ్లు, పంట పొలాలకు మార్గాలను బాగు చేసుకోవడం  జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లాకావత్ లక్ష్మి,, ఉప సర్పంచ్ మారగాని అశోక్, సెర్ఫ్ సిసి రాయల జ్యోతి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, వివోలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సూసూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు..