రిజల్యూషన్ ఎసోపగీల్ మానోమెట్రీ అను పరికరమును ప్రారంభించిన మంత్రి టీ.జి భరత్,
*కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ట్రో ఎంట్రోలజీ విభాగం లో 29 లక్షల 30 వేల రూపాయల విలువైన హై రిజల్యూషన్ ఎసోపగీల్ మానోమెట్రీ అను పరికరమును ప్రారంభించిన పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా గారు. ఈ ప్రారంభోత్సవం లో పాల్గొన్న జి.జి.హెచ్ సూపర్ఇండెంట్ డాక్టర్.కె.వెంకటేశ్వర్లు, హెచ్ ఓ డి మోహన్ రెడ్డి ,డా శంకర్ శర్మ,జి జి హెచ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, సాయి ప్రదీప్ మరియు సిబ్బంది*