BREAKING
బాపట్ల రూరల్ సీఐ గా రాంబాబు సరోగసీలో చట్టబద్ధతకు పెద్దపీట: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌ గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి ఫ్లైదుబాయ్ పైలట్ సాహసాన్ని కొనియాడిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డీప్‌‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు రైతులకు తమిళనాడు ప్రభుత్వం కొండంత అండ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని. దళిత ఉప సర్పంచ్ పై దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు దళిత, బహుజన సంఘాల ధర్నా పేరూరు గురుకులంలో ఆధునిక హంగులు

దేశాన్ని అగ్రగామిగా నిలిపిన నాయకుడు నరేంద్ర మోడీ

Select Suryaa Now
దేశాన్ని అగ్రగామిగా నిలిపిన నాయకుడు నరేంద్ర మోడీ

ఇల్లందు సూర్య ప్రతినిధి :

దేశాన్ని అగ్రగామిగా నిలిపిన నాయకుడు నరేంద్ర మోడీ 
- బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి 
ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన నాయకుడు నరేంద్ర మోడీ అని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నరేంద్ర మోడీ 25 సంవత్సరాలు సుపరిపాలన అందించిన ప్రత్యేక సందర్భంగా జాతీయ స్థాయిలో పార్టీ చేపట్టిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరానికి హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ సబ్కా సాత్, సబ్క వికాస్ అనే నినాదంతో ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా నిలుపుతూ దేశ ప్రతిష్టను పెంచారన్నారు. ప్రపంచ నాయకుడిగా ఎదిగిన సందర్భంగా దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు రక్తదాన శిబిరానికి తరలి వచ్చి సేవలందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా నాయకులు దోమల మహేశ్వర్, గోపికృష్ణ, మావునూరి మాధవ్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, సునీత, సుచిత్ర పాసి ,రాజ్ కుమార్ పాసి ,శంభు నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్