BREAKING
బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల అరుదైన సమరం.. నవంబర్ 20న మమ్ముట్టి వర్సెస్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ సెన్సేషన్: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి హాలీవుడ్ రేంజ్ టచ్ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ప్రాజెక్ట్పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు మణిహారం దాదా సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్‌స్టాపబుల్ షో రాబోతుందా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: చినుకని శివ ప్రసాద్ కట్టరాంపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మీరు ఉద్యోగం తో పాటు వ్యాపారం చేయాలనుకుంటున్నారా ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం ఈనెల 13న దళితుల దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 5న ప్రజావాణి కార్యక్రమం రద్దు •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అందమే తనకు శాపమైంది.. చేతికొచ్చిన సినిమాలను కోల్పోయాను: నటి దియా మీర్జా కోటపల్లి మార్కెట్ చైర్‌పర్సన్‌గా రమావత్ అనితాబాయి రమేష్ ఎన్టీఆర్ కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు.. కానీ ఆ సినిమా నాకు నచ్చలేదు: దర్శకుడు కృష్ణవంశీ

మహిళా సంఘాల అభివృద్ధికి కృషి

Select Suryaa Now
మహిళా సంఘాల అభివృద్ధికి కృషి

సర్పంచ్ యాదవ రెడ్డి
పూడూర్,మేజర్ న్యూస్(అక్టోబర్ 03): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సర్పంచి యాదవ రెడ్డి అన్నారు.శనివారం మండల పరిధిలోని అంగడిచిట్టంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించే డ్వాక్రా భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు అభివృద్ధి చెంది కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. ప్రతి మహిళ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందజేస్తుందని అన్నారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమత,బుచ్చయ్య,పంచాయతీ కార్యదర్శి నాగయ్య మహిళా సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వార్డు సభ్యులు యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ శ్రీరాములు.