BREAKING
జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల అరుదైన సమరం.. నవంబర్ 20న మమ్ముట్టి వర్సెస్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ సెన్సేషన్: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి హాలీవుడ్ రేంజ్ టచ్ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ప్రాజెక్ట్పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు మణిహారం దాదా సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్‌స్టాపబుల్ షో రాబోతుందా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: చినుకని శివ ప్రసాద్ కట్టరాంపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మీరు ఉద్యోగం తో పాటు వ్యాపారం చేయాలనుకుంటున్నారా ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం ఈనెల 13న దళితుల దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు

రేపు చేవెళ్లలో పర్యటించనున్న సబితమ్మ

Select Suryaa Now
రేపు చేవెళ్లలో పర్యటించనున్న సబితమ్మ

 మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు (ఆదివారం)
చేవెళ్లలో పర్యటించి… నియోజకవర్గం పరిధిలోని పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
 ఉదయం 9:00 గంటలకు కౌకుంట్ల గ్రామంలో జరుగనున్న మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం 11.00 గంటలకు మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పి.వి కన్వెన్షన్ హాల్లో జరగనున్న  మహబూబ్‌నగర్–హైదరాబాద్ - రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేవెళ్ల నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారని సబితా రెడ్డి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశారు. 

 

  • శేరిబాయి గణేష్ : మేజర్ న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి.