BREAKING
మున్సిపాలిటీ పై జెండా వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం

Select Suryaa Now
ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం

- ఏపీఎన్.ఆర్.టి జూమ్ సమావేశంలో ప్రముఖుల స్పష్టం
మదనపల్లె : గల్ఫ్ రీజినల్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో కువైట్‌లోని మాలియాలో బీబీక్యూ రెస్టారెంట్‌లో ఏపీఎన్.ఆర్.టి జూమ్ సమావేశం నిర్వహించారు.గల్ఫ్ ప్రాంతంలోని ఏపీఎన్.ఆర్.టి కోఆర్డినేటర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి,పరస్పర సమన్వయం,అనుభవాల పంచుకోవడం,ముఖ్యమైన అంశాలపై చర్చించడం,అలాగే ప్రవాసాంధ్రులకు మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై సమావేశంలో చర్చించారు.అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.వివిధ దేశాల నుంచి కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కాగా,మలియా ప్రాంతం నుండి సుమారు 200 మంది పాల్గొన్నారు.ఇక్కడ విచ్చేసిన సభ్యులు అందరికీ చిన్నరాజు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా డాక్టర్ రవికుమార్ వేమూరు,రాధాకృష్ణ,నాగేంద్రబాబు హాజరై తమ అనుభవాలు,సూచనలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో చిన్నరాజు,కొల్లి ఆంజనేయులు,మద్దిన ఈశ్వర్ నాయుడు,షేఖ్ ఖదరూన్,సుజన్,సుగుణమ్మ,కొండమర్రి శ్రీహరి నాయుడు,షేఖ్ జిలాన్ బాషా,గూడే శంకర్ చౌదరి,రమేష్ నాయుడు,వేణు రాజు,దుర్గా ప్రసాద్,వీసీ సుబ్బారెడ్డి,పెద్ద నాగూర్,కడప కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.