BREAKING
మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల అరుదైన సమరం.. నవంబర్ 20న మమ్ముట్టి వర్సెస్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ సెన్సేషన్: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి హాలీవుడ్ రేంజ్ టచ్ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ప్రాజెక్ట్పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు మణిహారం దాదా సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్‌స్టాపబుల్ షో రాబోతుందా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: చినుకని శివ ప్రసాద్ కట్టరాంపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మీరు ఉద్యోగం తో పాటు వ్యాపారం చేయాలనుకుంటున్నారా ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం ఈనెల 13న దళితుల దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 5న ప్రజావాణి కార్యక్రమం రద్దు •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అందమే తనకు శాపమైంది.. చేతికొచ్చిన సినిమాలను కోల్పోయాను: నటి దియా మీర్జా

గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ

Select Suryaa Now
గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ

 

ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమలగా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా  విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వరస్వామివారి ఆలయం భక్తుల గోవింద నామ స్మరణతో మార్మోగింది. ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నానుడితో రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం మంత్రపుష్పం, పుణ్యా వచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. శనివారం స్వామివారి ఆదాయం రూ 60 లక్షలు సమకూరింది. ఆలయంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి స్వామివారిని .సినీనటులు జీవన్ కుమార్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికే స్వామి విశిష్టత గురించి తెలియజేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు లు ఏర్పాట్లను పర్యవేక్షించారు