BREAKING
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: చినుకని శివ ప్రసాద్ కట్టరాంపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మీరు ఉద్యోగం తో పాటు వ్యాపారం చేయాలనుకుంటున్నారా ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం ఈనెల 13న దళితుల దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 5న ప్రజావాణి కార్యక్రమం రద్దు •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అందమే తనకు శాపమైంది.. చేతికొచ్చిన సినిమాలను కోల్పోయాను: నటి దియా మీర్జా కోటపల్లి మార్కెట్ చైర్‌పర్సన్‌గా రమావత్ అనితాబాయి రమేష్ ఎన్టీఆర్ కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు.. కానీ ఆ సినిమా నాకు నచ్చలేదు: దర్శకుడు కృష్ణవంశీ వత్సవాయిలో టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిన ముస్లిం మైనార్టీ కుటుంబాలు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే నేను సన్నీ లియోన్ లాంటివాడిని.. ఇక దాచడానికి ఏమీ లేదు: జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రజా దర్బార్ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్న టీజీఎస్పీడీసీఎల్

మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో

Select Suryaa Now
మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో

దోమ, మేజర్ న్యూస్( అక్టోబర్ 3):వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించారు.అనంతరం మాలి విజయ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ బద్రి.