BREAKING
కేరళలో ఉద్రిక్తత: మంత్రి ఒ.జె. జనీష్ వాహనంపై డీవైఎఫ్‌ఐ కార్యకర్తల దాడి 01-10-2026 నేటి రాశిఫలాలు మమతా బెనర్జీ వర్గానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు దేశ రాజధానిలో భారీ పారిశుద్ధ్య డ్రైవ్: కమలా నెహ్రూ రిడ్జ్‌లో శ్రమదానంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం గుప్తా ఒడిశాలో దారుణం: చేతబడి నెపంతో 54 ఏళ్ల మహిళపై కర్కశ దాడి జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్‌ 2న నిరసన నాగార్జున గీతాంజలి మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి థియేటర్లలోకి మణిరత్నం క్లాసిక్ మాస్టర్‌పీస్ పరిశుభ్ర నగర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకం ప్రకృతి వ్యవసాయ లక్ష్యాల సాధనకు సమిష్టిగా పని చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపికలో సామాజిక న్యాయం ఎక్కడ? మహిళా భద్రతపై అవగాహన బిగ్‌బాస్ హౌస్‌లో ముసలం.. డ్యాగర్ల టాస్క్‌లో తారాస్థాయికి చేరిన గొడవలు 41 ఏళ్ల పోలీస్ సేవలకు ఎస్‌ఐ కె. గోపాల్ వీడ్కోలు బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : సీఎం చంద్రబాబు

జాతీయ యోగాలో పతకాలు సాధించాలి… రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి ఎన్ సిద్ధారెడ్డి

Select Suryaa Now
జాతీయ యోగాలో పతకాలు సాధించాలి…  రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి  ఎన్ సిద్ధారెడ్డి

సూర్య కరీంనగర్:రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో జరగనున్న 51వ జాతీయ స్థాయి జూనియర్స్ మరియు సబ్ జూనియర్స్ యోగా ఛాంపియన్షి ప్ లో తెలంగాణ క్రీడాకారులు అధిక సంఖ్యలో  పతకాలు సాధించాలని రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈనెల 3వ తేదీ నుండి 6 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే 40 మంది సభ్యులతో కూడిన తెలంగాణ జట్టు గురువారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి జైపూర్ కు పయనమైంది. ఈ సందర్భంగా తెలంగాణ యోగా అసోసియేషన్ తరపున క్రీడాకారులందరికి  కోచ్ మేనేజర్లకు మరియు రెఫ్రిలకు తెలంగాణ యోగ అసోసియేషన్ తరఫున ట్రాక్ సూట్లను స్పాన్సర్ చేయడం జరిగిందన్నారు.  టీం సభ్యులందరికీ వరంగల్ యోగ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొలిశెట్టి కమలాకర్ పి రవీందర్ లు రిఫ్రిష్మెంట్స్ అందజేశారు  ఈ సందర్భంగా క్రీడాకారులను తెలంగాణ యోగ అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అధ్యక్షులు ఎస్.ఎన్.రెడ్డి యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు జాల మనోహర్ నిజామాబాద్ కరీంనగర్ హనుమకొండ పెద్ద పల్లి రంగారెడ్డి జిల్లాల యోగ అసోసియేషన్ కార్యదర్శులు మరియు  సభ్యులు సిహెచ్ గంగాధర్ గుంటి రామకృష్ణ గుగులోత్ కిషన్ నాయక్ పి కిరణ్ సాయినాథ్ పి సాగర్ ఆనంద కిషోర్ అభిషేక్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.  క్రీడాకారులు తెలంగాణను పతకాల పట్టికలో ముందంజలో నిలపాలని వారు కోరారు