పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇది పేదల ప్రభుత్వం
కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి
ఇది పేదల ప్రభుత్వమని, పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను పేదలకు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి, పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చెప్పారు.