BREAKING
ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు విద్యార్థినికి అండగా నిలిచిన యువనేత గుమ్మనూరు ఈశ్వర్ టమోటా పంటను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్ ద్రవ్యోల్బణ భారం ప్రజలపై పడకుండా కట్టుదిట్టమైన చర్యలు:సీఎం చంద్రబాబు ఆదేశం ద్వారపూడిలో దసరా ఉత్సవాలకు శ్రీకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ తప్పనిసరి: సీఎం చంద్రబాబు ఆదేశం నారాయణపేట మున్సిపాలిటీలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం మారుతి నగర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం కర్నూలులో మంత్రి టీజీ భరత్ పింఛన్ల పంపిణీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దసరా ఉత్సవాల్లో భాగంగా కర్ర పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ.. రూ.50 కోట్ల భూమికి అక్రమ పట్టా! వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు. పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి*

'స్వచ్ఛతే సేవ’ పక్షోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
'స్వచ్ఛతే సేవ’ పక్షోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల అర్బన్:నంద్యాల మండలం పోలూరు గ్రామంలో 'స్వచ్ఛతే సేవ’ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామసభ లో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియాలు పాల్గొన్నారు.
మంత్రి, కలెక్టర్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను బాధ్యతగా స్వీకరించి, ఇళ్లతో పాటు వీధులు, ప్రభుత్వ ప్రదేశాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
‘స్వచ్ఛతే సేవ’ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో అధికారులు గ్రామ ప్రజలకు పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం, పరిసరాల స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.