నుడా కార్యాలయం సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నెల్లూరు, సిటీ, రఘు : నెల్లూరు వేదాయపాలెంలోని నుడా కార్యాలయంలో ప్రారంభమైన నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. నగరంలోని విపరీతంగా పేర్కొన్న వారి సమస్యలపై జిల్లా కలెక్టర్ శుక్ల నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు అధికారులతో చర్చించారు.