BREAKING
ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్ ఐక్యరాజ్యసమితి వేదికపై అరకు గళం.. దేవాదాయ శాఖ ఇఓగా చిట్టిబాబు కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. ఈసారూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే! భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’ సమస్యల పరిష్కారమే ధ్యేయం - ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి చెత్తను సద్వినియం చేసుకోవాలి దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతున్న ద్వితీయ శ్రేణి ద్రవ్యోల్బణ ముప్పు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. అమెరికాలో దుస్తుల తయారీ సంస్థలపై టెక్సాస్ అటార్నీ జనరల్ విచారణ రాజమహేంద్రవరం పర్యటకానికి నూతన శోభ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 14 ఏళ్ల బాలిక అదృశ్యం

ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీని మూసివేయాలని కలెక్టర్ కి ఫిర్యాదు

Select Suryaa Now
ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీని మూసివేయాలని కలెక్టర్ కి ఫిర్యాదు

 

భూదాన్ పోచంపల్లి మేజర్ న్యూస్:

భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతి గూడెం గ్రామం సమీపంలోని హేజోలో ఫార్మా కంపెనీలో గత మూడు నెలల నుంచి తరచుగా జరిగే ప్రమాదాలలో రియాక్టర్లు పూర్తిగా బ్లాస్టింగ్ జరిగి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న e హేజోలో స్వర్ణ కంపెనీని మూసివేయాలని సోమవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి గ్రామానికి చెందిన ముద్ధం సత్యం  ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోల్పోతున్న ప్రాణాలకు ఖరీదు కట్టించుకుంటూ తప్పుడు అనుమతులతో అనుమతి లేని డ్రగ్స్ ను తయారు చేస్తూ పరిశ్రమలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని అన్నారు.ఈ యొక్క కంపెనీ పూర్తిగా మూసివేయాలని , అనుమతులను పూర్తిస్థాయిలో రద్దుచేసి కంపెనీ శాశ్వతంగా మూసివేయాలని కలెక్టర్ ని వారు కోరారు.