BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’

Select Suryaa Now
భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’
  • 21 అడుగుల ధాన్య గణపతికి ఘనంగా అణుపు మహోత్సవం

గాజువాక: భక్తి, సేవా భావంతో ‘టీం విఘ్నేశ్వర’ బృందం బియ్యం, పప్పు దినుసులతో ఏర్పాటు చేసిన 21 అడుగుల భారీ వినాయకుడి అణుపు మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, విరాళాలు తీసుకోకుండా 21 రోజుల పాటు నిష్ఠతో పూజలు నిర్వహించి, సుమారు 10 వేల మందికి అన్నదానం చేసి నిర్వాహకులు ఆదర్శంగా నిలిచారు. వీరి సేవా దృక్పథాన్ని సౌత్ ఏసీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. తప్పెటగుళ్లు, కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో 25 కేజీల లడ్డూను వెంకటేష్, నాయుడు బాబు దంపతులు గెలుచుకోగా, 111 కేజీల లడ్డూను వేలంపాటలో మాజీ కౌన్సిలర్ లంకలత తనయుడు లంక తేజ రూ.67,001కు దక్కించుకున్నారు. సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహించిన బృందాన్ని స్థానికులు అభినందించారు.