BREAKING
గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలి వెంకటాపురం గ్రామ సర్పంచ్ బుధిత్ బుడితీ రమణమ్మ.గౌరీ నాయుడులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాదిరాయి పంచాయతీ టిడిపి ఏకగ్రీవం.. సర్పంచ్‌గా పెంటకోట భవాని టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే ఆత్మీయ సత్కారం

పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ

Select Suryaa Now
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ

ఆత్రేయపురం మేజర్ న్యూస్ తల్లితండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని  అన్నారు బుధవారం ఆత్రేయపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వెలిచేరు గ్రామంలో జాతీయ అయోడిన్ ఢెఫిషియన్సీ డిస్ఆర్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎంపీపీ మెయిన్ స్కూల్, 1 లో మరియు హైస్కూల్ నందు 90 మంది విద్యార్ధినీ విద్యార్థులకు గాయిటర్  నిర్ధారణ కొరకు స్ర్కీనింగ్ చేశారు .

 18 విధ్యార్ధినీ విద్యార్ధుల నుండి వారు ఇంటి దగ్గర ఉపయోగించిన ఉప్పు సేకరించి దానిలో అయోడిన్ ఉందా?లేదా? అనే విషయం నిర్దారణ కొరకు మరియు 9మంది విధ్యార్ధినీ విద్యార్ధుల  నుండి మూత్రం సేకరించి, వారు అయోడిన్ ఉప్పు వాడుచున్నదీ ,లేనిదీ,మూత్ర పరీక్ష ల ద్వారా నిర్ధారించడానికి విజయవాడ పంపే ఏర్పాటు చేశారు  ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అరుణకుమారి యం.యల్.హెచ్.పి లు,ఏ.ఎన్.ఎమ్,ఆశాలు, హెల్త్ అసిస్టెంట్స్ రామచంద్రరావు, అనిల్ కుమార్ లు పాల్గొన్నారు