BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

సబ్సిడీపై ,శనిగ విత్తనాలు పంపిణీ.

Select Suryaa Now
సబ్సిడీపై ,శనిగ విత్తనాలు పంపిణీ.

సబ్సిడీపై ,శనిగ విత్తనాలు పంపిణీ.

వట్టిపల్లి ; .వట్టిపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక యందు మంగళవారం నాడు సబ్సిడీపై శనిగే విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రబి సీజన్ దృష్టిలో ఉంచుకొని ,రైతులకు నాణ్యమైన శనగరకం ,యన్ బి ఈ జి 47 _ 452 పంపిణీ జరుగుతుంది అన్నారు .మొత్తం 260 బస్తాల విత్తనాలు వచ్చినాయి. 25 కేజీల బ్యాగ్ రూపాయలు 1500 /-కు సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. నీటిని తట్టుకునే పంటలలో శనిగే ,తెల్ల కుసుమ ,తెల్లజొన్న విత్తుకోవాలి. ఎల్ నినొ ప్రభావంతో ఎండలు ఎక్కువ ఉండే అవకాశం కలదని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు మాట్లాడుతూ, రైతు సోదరులు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పిన పద్ధతిలో పంటలు వేసి, పై మందులు, అడుగు మందులు వాడాలన్నారు . భూమాతను కాపాడి ముందు తరాల వారికి భవిష్యత్తును ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు, ఏవో శ్రీనివాస్ రెడ్డి ,విశ్వాస్, పరిమిల, కళ్యాణ్, ప్రవీణ్ ,వివిధ గ్రామ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.