ఘనంగా జన్మదినం జరుపుకున్న సర్పంచ్ సత్యనారాయణ యాదవ్
యాదాద్రి భువనగిరి: ఆత్మకూరు మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ 50వ జన్మదిన సందర్భంగా గ్రామ ప్రజలు సాలువా తో సన్మానం చేసి కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ మీ అందరూ ప్రేమ అభిమానంతో నా మీద నమ్మకంతో నన్ను గెలిపించి ఈ గ్రామానికి సర్పంచి ని చేయడం జరిగింది. అదే ఉత్సవంతో ఈరోజు మా జన్మదినం సందర్భంగా మీరు చూపిన ప్రేమ ఆప్యాయత మరిచిపోలేనిది అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెట్టు లలితా భాస్కర్ రెడ్డి వార్డు నెంబర్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మంచోజు అమరేంద్ర చారి మాజీ సర్పంచులు మక్తాల వెంకటయ్య మెట్టు లక్ష్మి మాజీ ఉపసర్పంచ్ కడకంచి రామ నరసయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగుల ఆనంద్ యాదవ్ జక్కు మల్లారెడ్డి మెట్టు అంతిరెడ్డి కడకంచి కుమార్ నాగుల జనార్ధన్ నాగుల రమేష్ ఇంద్రాల అంజయ్య ఇంద్రాల బిక్షం ఇంద్రాల రాములు మక్తల్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు