BREAKING
శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్

దేవాదాయ శాఖ ఇఓగా చిట్టిబాబు

Select Suryaa Now
దేవాదాయ శాఖ ఇఓగా చిట్టిబాబు

గూడూరు, మేజర్‌న్యూస్‌
గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలకు కార్య నిర్వహణాధికారిగా చిట్టిబాబు నియమితులైనారు. మంగళవారం ఇఓగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎంఎల్‌ఏ డాక్టర్‌ పాశిం సునీల్‌కుమార్‌ని కలిశారు. ఇప్పటి వరకు ఇఓగా పినచేస్తున్న రవికృష్ణ ఆలయాల్లో నిధులు దుర్వినయోగం, నిబంధనలు పట్టించు కోక పోవడం రికార్డులు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలడంతో మూడు రోజుల క్రితం సస్పండ్‌ చేశారు. నూతనంగా విధుల్లో చేరిన కార్య నిర్వహణాధికారి చిట్టిబాబుకి ఆలయాల్లో సిబ్బంది, పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందచేశారు.