BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...అమ్మవారి ప్రత్యేక పూజల్లో మాజీ కార్పొరెటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...అమ్మవారి  ప్రత్యేక పూజల్లో మాజీ కార్పొరెటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ : ఆల్వాల్ లో శ్రీ దుర్గా భవాని యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా భవాని  నీ ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదానం కార్యక్రమంలో లో అన్నా వితరణ గావించారు. కార్యక్రమం లో యూత్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, శివ, రాంరెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రవణ్ గౌడ్, రాజేందర్, శ్రీధర్ రెడ్డి, ఈశ్వర్, అజయ్ గౌడ్, నాయకులు అరుణ, యాదగిరి, సాజీద్,తదితరులు పాల్గొన్నారు.