మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు
*మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు*
ఆత్మకూరు /సూర్య న్యూస్: అమరచింత పట్టణంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశం నాగరాజు గౌడ్, అమరచింత మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు పోతు శ్రీధర్ తండ్రి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.