BREAKING
టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి!

మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి!

Select Suryaa Now
మధుర మీనాక్షి అలంకారంలో  చౌడేశ్వరి దేవి!

పుంగనూరు మేజర్ న్యూస్: మండల పరిధి లోని చదళ్ల గ్రామంలో కొలువుదీరిన  సప్తమాతృక సమేత  చౌడేశ్వరి దేవి నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మధుర మీనాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.అమ్మవారి ఆలయాన్ని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన సువాసనభరిత పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి దంపతులు గణపతి పూజ, గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిహోమం,పుణ్యాహవచనం,సప్తమాతృకల ఆరాధన, హోమాలతో పాటు  చౌడేశ్వరి దేవి మూలమంత్ర హోమయాగం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మధుర మీనాక్షి దేవిగా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 

రిపోర్టర్ రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా