andhrapradesh
వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం
చీరాల, అక్టోబర్ 13: చీరాల 24వ వార్డు పాపరాజుతోటలో మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ వార్డు ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు, యువకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.