BREAKING
బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు ‘కొమరన్ కళ్యాణ్’ జోరు.. ఐదు రోజుల్లోనే రూ.15 కోట్ల మార్కు దిశగా కలెక్షన్లు! ప్రపంచానికి డీజిల్ ఎందుకు అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కీలక కారణాలు! మచిలీపట్నం మేయర్ పీఠంపై అబ్దుల్ అబీదా గురి! కేవలం ఆర్థిక వృద్ధితోనే అమెరికా అప్పుల సమస్య తీరదు: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళికపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరిక! మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి

పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం!

Select Suryaa Now
పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం!

పుంగనూరు మేజర్ న్యూస్:

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం పుంగనూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.  స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, పోలింగ్ బూత్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయసంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలాముందస్తుచర్యలుచేపట్టాలనిపోలీసులనుఆదేశించారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే, నగిరి వీధిలోని పోలింగ్ కేంద్రం మార్పు అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలపరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు ఎస్ఐ ఆన్సర్ బాషా పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు. 

రిపోర్టర్ : రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా