BREAKING
బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు ‘కొమరన్ కళ్యాణ్’ జోరు.. ఐదు రోజుల్లోనే రూ.15 కోట్ల మార్కు దిశగా కలెక్షన్లు! ప్రపంచానికి డీజిల్ ఎందుకు అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కీలక కారణాలు! మచిలీపట్నం మేయర్ పీఠంపై అబ్దుల్ అబీదా గురి! కేవలం ఆర్థిక వృద్ధితోనే అమెరికా అప్పుల సమస్య తీరదు: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళికపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరిక! మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి

త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు

Select Suryaa Now
త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు

 

 జంగారెడ్డిగూడెం సూర్య న్యూస్:  అపోహలను, అనుమానాలను నివృత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అమలు తీరును వివరించడానికి త్వరలో ఒక ఉన్నత స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధం అవుతుందిఈ మేరకు  ప్రభుత్వ  ప్రతినిధిగా రాష్ట్రమంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తో చింతలపూడి శాసనసభ్యులు  సొంగా రోషన్ కుమార్  మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో   మర్యాద పూర్వకంగా కలిసి   అండర్ గ్రౌండ్ కోల్ గ్యాస్ఫీకేషన్ పై పలు విషయాలను చర్చించారు. తన ప్రాంత ప్రజల్లో అండర్ గ్రౌండ్ కోల్ గ్యాస్ఫీకేషన్ పై  అనేక అపోహలు చోటు చేసుకున్న యని వాటిని నివృత్తి చేసిన తర్వాత మాత్రమే గ్యాసిఫికేషన్ ప్రక్రియ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని రోషన్ కుమార్ మంత్రి కొల్లూ రవీంద్ర కి వివరించారు. ప్రభుత్వం  అన్ని విధాలుగా ప్రజలను సురక్షితముగా  ఉంచేందుకే తొలి ప్రాధాన్యత ఇస్తుందని అయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం జిల్లా