BREAKING
జాతీయ సరస్ మేళాలో వైద్య శిబిరాలు, ఐసీయూ విభాగం పరిశీలన పురపాలక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి : కమిషనర్ ధ్యానచంద్ర హోల్డింగ్ ఏరియాల్లో భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం ఎంపీటీసీ రిజర్వేషన్లలో ఎస్టీలకు అన్యాయం -- సిపిఎం నేత పెద్దిరాజు బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు ‘కొమరన్ కళ్యాణ్’ జోరు.. ఐదు రోజుల్లోనే రూ.15 కోట్ల మార్కు దిశగా కలెక్షన్లు! ప్రపంచానికి డీజిల్ ఎందుకు అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కీలక కారణాలు! మచిలీపట్నం మేయర్ పీఠంపై అబ్దుల్ అబీదా గురి! కేవలం ఆర్థిక వృద్ధితోనే అమెరికా అప్పుల సమస్య తీరదు: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళికపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరిక! మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన

Select Suryaa Now
చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన

చీపురుపల్లి సూర్య: ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ను  రెడ్ క్రాస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, సీఈవో అనిల్ కుమార్ ఫరీద మంగళవారం సందర్శించారు . బ్లడ్ స్టోరేజ్ కేంద్రంలోని అన్ని విభాగాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో మరిన్ని కార్యక్రమాలు చేయుటకు అన్ని విధాల సహకరిస్తామని, నూతన కమిటీ చక్కగా పనిచేస్తుందని అభినందించారు. అనంతరం అక్కడ సేవలందిస్తున్న వారిని ప్రశంసిస్తూ మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అతనితో పాటు జిల్లా ఛైర్మన్  కంది వెంకటరమణ, సెక్రెటరీ కె.సత్యం, ట్రెజరర్ పి విశ్వేశ్వరరావు,  బ్లడ్ బ్యాంక్ డివిజన్ ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది  ఉన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.