BREAKING
సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం

జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

Select Suryaa Now
జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

చీపురుపల్లి సూర్య న్యూస్;స్థానిక మండల సమాఖ్య కేంద్రంలో  జెండర్ రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మంగళవారం ప్రారంభించారు. దంపతుల మధ్య తలెత్తే విభేదాలను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించి, కుటుంబాల్లో సఖ్యతను పెంపొందించడంలో  ఈ కేంద్రం కీలకంగా వ్యవహరించనుంది. కాగా విద్యుత్ శాఖలో పనిచేసి విధుల్లో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు  కారుణ్య నియామకాల కింద సుజాతకి జూనియర్ అసిస్టెంట్‌గా,  హరిబాబు కి ఆఫీస్ సబార్డినేట్‌గా నియామక పత్రాలను రామ్ మల్లిక్ నాయుడు అందజేశారు. అలాగే 

ప్రభుత్వం కెఎన్ఎం రకం సన్న బియ్యం 26 కేజీలు బ్యాగ్ బియ్యం రూ.2,250 విలువ చేసేది రూ.1300 కి   రూ.950 సబ్సిడీ తో ఇచ్చే కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతు బజారులో  రామ్ మల్లిక్ నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు కాము నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, రేగాన రామారావు, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, రామచంద్రుడు ఇజ్జిరోతు రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.