BREAKING
ఓటర్ల జాబితా సవరణ లో సాధారణ పొరపాట్లు అశ్వారావుపాలెంలో నూతన పార్క్ ప్రారంభం.. మండలి వెంకట కృష్ణారావు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం అభివృద్ధి మా ధ్యేయం… ప్రజా సంక్షేమం మా లక్ష్యం! బాల్య వివాహాలపై అవగాహన హైడ్రా (HYDRAA) పేరిట వసూళ్లు: ప్రజలకు కమిషనర్ హెచ్చరిక సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

మర్పల్లి మండలంలో 48 రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలకు మంజూరు

Select Suryaa Now
మర్పల్లి మండలంలో 48 రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలకు మంజూరు

మర్పల్లి, మేజర్ న్యూస్: భూగర్భ జలాలను పెంపొందించి, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే లక్ష్యంతో ప్రభుత్వం రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణానికి రూ.25 వేల చొప్పున చెల్లించనుండగా, మర్పల్లి మండలంలో ఇప్పటివరకు మొత్తం 48 నిర్మాణాలకు మంజూరు లభించింది. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న సామూహిక బోర్ల వద్ద ఈ నిర్మాణాలు చేపట్టవచ్చని, జాబ్ కార్డు కలిగిన ప్రైవేట్ రైతులు తమ వ్యవసాయ బోర్ల వద్ద కూడా పనులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.మండలంలోని మర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు, పెళ్లిగుండ్లలో ఐదు, గుండ్లమర్పల్లిలో రెండు, పట్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామాల్లో పనుల పురోగతిని ఎంపీడీవో పరిశీలించారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, ఇన్‌చార్జి ఈసీ భాస్కర్, టీఏ భగవంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరసింహులు, ఏపీఓ అంజిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్:రాములు, మర్పల్లి, వికారాబాద్ జిల్లా.