BREAKING
అశ్వారావుపాలెంలో నూతన పార్క్ ప్రారంభం.. మండలి వెంకట కృష్ణారావు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం అభివృద్ధి మా ధ్యేయం… ప్రజా సంక్షేమం మా లక్ష్యం! బాల్య వివాహాలపై అవగాహన హైడ్రా (HYDRAA) పేరిట వసూళ్లు: ప్రజలకు కమిషనర్ హెచ్చరిక సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మహేశ్వరం గ్రామ మంచినీటి ట్యాంకుల స్థలంపై సమగ్ర విచారణ జరపాలి

ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

 సూర్య కరీంనగర్: నగరంలోని 11వ డివిజన్‌లో చిందం ఉపేంద్ర రాములు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆకుల నరసన్న పటేల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ బిల్లులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మంత్రులు, ఇన్‌చార్జిల సహకారంతో ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని, సొంతింటి కలను సాకారం చేసే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకుల నరసన్న పటేల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.