కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంనకు బెంగళూరుకు చెందిన ప్రమీలా బాయి 24.500 గ్రాముల బంగారు గాజులను (3,73,000 విలువ గల బంగారు గాజులు విరాళంగా సమర్పించారు.
ఈ సందర్భంగా దేవస్థాన ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, ఏఐఓ హేమమాలిని,దాతల విభాగం ఇన్‌ఛార్జి ఎం. నాగయ్య, అకౌంటెంట్ యుగంధర్ అప్రైజర్ బాలాజీ పాల్గొన్నారు.
అనంతరం ప్రమీలా బాయికి స్వామివారి దర్శనం కల్పించి, స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్