BREAKING
చేనేత ముడి సరుకుల ధరలు తగ్గించాలి వార్పు, సపూరి, జరీని సబ్సిడీపై అందించాలి ఆర్డీవోకు చేనేత కార్మిక సంఘం వినతి సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభం. రూ 60 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన దసరా వేళ.. దేవాలయాల్లో పటిష్ట భద్రతా చర్యలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ ఆదేశం రూ 33 లక్షలతో డ్వాక్రా భవనం నిర్మాణానికి శంకుస్థాపన గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన జీపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గర్మా మల్లికార్జున నాయక్ భూ సమస్యలు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు డిమాండ్ ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి బాలీవుడ్‌లో రూ.400 కోట్ల వసూళ్లు సాధించిన మూవీ.. తెలుగులో మాత్రం డీలా పడ్డ 'హనుమాన్ అంశ్'! చిట్యాల పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం. కరువుతో రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? కరువు ప్రకటనలతో సరిపెట్టొద్దు.. రైతుల చేతికి పరిహారం అందించాలి ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఎం నేత ప్రభాకర్‌రెడ్డి ఎండిన పంట మొక్కలతో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు రౌడీషీటర్లకు కంబదూరు ఎస్‌ఐ లోకేష్ కుమార్ కౌన్సెలింగ్ ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి టీయూడబ్ల్యూజే (ఐజేయు) నారాయణపేట జిల్లా అధ్యక్షులు జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవ

అక్రమ ర్యాంపులు తొలగింపు రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలి-సర్పంచ్ తోగరి భూషణ్

Select Suryaa Now
అక్రమ ర్యాంపులు తొలగింపు రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలి-సర్పంచ్ తోగరి భూషణ్

సూర్య, మాక్లూర్ :ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ తోగరి భూషణ్ తెలిపారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ..రోడ్లపై, డ్రైనేజీ కాలువలపై నిర్మించిన గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించి, నూతన డ్రైనేజీ కాలువల  పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.గ్రామ ప్రజలు రోడ్డు వెడల్పు పనులకు సహకరించాలని సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గం విజ్ఞప్తి చేశారు. గ్రామంలో రహదారులు విస్తరించి, నూతన డ్రైనేజీ కాలువలు నిర్మితమైతే రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు మురుగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.