BREAKING
ప్రపంచవ్యాప్తంగా 60 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డ్! ఓవర్‌లోడ్‌తో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి.. అధిక సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయండి పిల్లలను చెరువులు, కాలువల వద్దకు వెళ్ళనివ్వద్దు - MRO విజ్ఞప్తి త్వరగా ప్రజావాణి దరఖాస్తులను  పరిష్కరించాలి - కలెక్టర్ రాజర్షి షా రోడ్డు పక్కన ఉన్న చెట్లను, పొదలను తొలగించండి. టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల అద్భుత సినీ ప్రస్థానం.. నటుడిగా, నాయకుడిగా ప్రత్యేక ప్రయాణం! రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే ప్రజా సమస్యలు పరిష్కార వేదికకు ప్రభుత్వం ప్రాధాన్యం ఏపీ స్థానిక ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయింపు 'గోల్డ్ స్పాట్' నుంచి మనసు దోచేలా 'పరిచయమే' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మెలోడీ! మోకిలా పిఎసిఎస్ చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం -వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ -ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.40 కోట్లు మంజూరు -పాల్గొన్నత్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పులి శాంతిని పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే కదిరి ఏజెంట్ లేకుండానే హాలీవుడ్‌లో ఆఫర్.. విద్యుత్ జమ్వాల్ సంచలన విషయాలు! దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్

ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవ

Select Suryaa Now
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవ

అనంతపురం బ్యూరో : అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన క్యాంపు కార్యాలయంలో వివిధ సమస్యలపై తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలతో సమావేశమయ్యారు. వివిధ కారణాలతో క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వారితో ఆయన మాట్లాడి వారి సమస్యలు, వినతులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న దగ్గుపాటి ప్రసాద్, వాటి పరిష్కారానికి సంబంధిత అంశాలను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు ప్రాధాన్యతనిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.