BREAKING
ప్రభాస్ పుట్టినరోజుకు టీజర్ లేదు.. అభిమానులకు మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్! ఎల్ నినో ప్రభావ ఉపశమానికి ఆరుతడి పంటలు మేలు చేస్తాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డర్బన్ టెస్టు: నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆసీస్ 221/5, ఆధిక్యం 327 రెన్‌షా మరో అర్ధసెంచరీ.. నోర్కియా బౌలింగ్‌లో క్యారీ బౌల్డ్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా సోమిరెడ్డీ...కాకాణి గోవర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్ పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్ రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ఏదులాపురం అభివృద్ధికి మంత్రి పొంగులేటి ప్రత్యేక కార్యాచరణ నారాయణరావుపేట పంచాయతీ అక్రమాలపై విచారణకు డిమాండ్. జిల్లా కలెక్టర్‌, డిపిఓకు ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఫిర్యాదు. వృద్ధురాలికి విజయవంతంగా రెండు భుజాల మార్పిడి శస్త్రచికిత్స నాణ్యతకు నామాలు..! పారిశ్రామిక వాడ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన మిషన్ మార్చ్‌తో నూరు శాతం లక్ష్యం! సింగూరు ప్రాజెక్ట్‌పై సర్కార్‌ యాక్షన్ ప్లాన్ ఏంటి? దసరా కానుకగా రాబోతున్న రామాయణ సెకండ్ ట్రైలర్.. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు!

మోకిలా పిఎసిఎస్ చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
మోకిలా పిఎసిఎస్ చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం

మోకిలా పిఎసిఎస్  చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రోజున మోకిలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం లో చైర్మన్గా గౌండ్ర సత్యం తో పాటు 12 మంది డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కాలే యాదయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పాలకవర్గం ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటుందని, రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. తమ పాలకవర్గానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

(మాడిశెట్టి రాజశేఖర్, మేజర్ న్యూస్ )