మిషన్ మార్చ్‌తో నూరు శాతం లక్ష్యం!
వింజమూరు మేజర్ న్యూస్ : నూరు శాతం లక్ష్యంగా విద్యాబోధన సాగాలి ప్రభుత్వ పాఠశాలలో మిషన్ మార్చ్ పథకం అమలు ఎం ఈ ఓ పి రమేష్
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అలాగే నూరు శాతం సాధించే విధంగా విద్యాబోధన సాగాలని మండల విద్యాశాఖ అధికారి టి రమేష్ తెలిపారు విద్యార్థులపై అదనపు శ్రద్ధ చూపుతూ ప్రతి ఒక్కరూ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన సాగించాలన్నారు ఇందులో భాగంగా ఈ ఏడాది మిషన్ మార్చి ఎస్ఎస్సి 2027 కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మండలంలో ఆరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తారన్నారు వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు కార్యాచరణ ప్రభుత్వ రూపొందించింది అన్నారు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన కల్పించడం కష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించడం ఒంటి అంశాలకు ప్రాధాన్య ఇస్తున్నారని అలాగే జులై 13 వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని చివరికి అన్ని ఉన్నత పాఠశాలలు అమలు చేయనున్నారని తెలిపారు ఈ లోపు అన్ని పాఠశాలల్లోనూ పాఠ్యాంశాలు పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు అనంతరం డిసెంబర్ నుంచి ప్రతి ఏడాదిలాగే నూరు రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కానుంది అని తెలిపారు
నిత్యం గంట పాటు ప్రత్యేక బోధన సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ప్రత్యేక తరగతు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ముఖ్యమైన ప్రశ్నల సాధన సందేహాల నివృత్తిపై దురుస్తాదిస్తున్నారు విద్యార్థుల్లో వెనుకబడిన అంశాలను గుర్తించి వాటిపై అదనపు శిక్షణ అందిస్తున్నారు అదేవిధంగా విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలిస్తూ వారి పనితీరును మెరుగుపరిచే