BREAKING
సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం బోయింగ్‌కు ఊరట...సెప్టెంబర్‌లో అత్యధికంగా 57 విమానాల డెలివరీ! వాల్‌మార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ మొగిలిచర్లలో టీడీపీలోకి చేరిన 6 కుటుంబాలు లింగసముద్రం (

మంచిర్యాల జిల్లాలో 289 ఉద్యోగాలు

Select Suryaa Now
మంచిర్యాల జిల్లాలో 289 ఉద్యోగాలు

 

 

• బీఎస్సీ అగ్రికల్చర్‌కు రూ.25 వేలు, డిప్లొమాకు రూ.20 వేలు వేతనం

సూర్య న్యూస్, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : మంచిర్యాల జిల్లాలో వానాకాలం 2026–27 ధాన్యం కొనుగోలు సీజన్‌ కోసం 289 కొనుగోలు కేంద్రాల్లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి జిల్లా వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సన్నధాన్యాన్ని గుర్తించి ధ్రువీకరించేందుకు రెండు నెలల కాలానికి అభ్యర్థులను నియమించనున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థులకు నెలకు రూ.25 వేలు, అగ్రికల్చర్ డిప్లొమా అభ్యర్థులకు రూ.20 వేలు వేతనం చెల్లించనున్నారు. అర్హుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 17 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలతో మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో హాజరుకావాలని జిల్లా వ్యవసాయ అధికారి ఇ.సురేఖ తెలిపారు.