BREAKING
కేవలం ఆర్థిక వృద్ధితోనే అమెరికా అప్పుల సమస్య తీరదు: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళికపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరిక! మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్

లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు

Select Suryaa Now
లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు

చీపురుపల్లి సూర్య: పట్టణంలోని లావేరు ప్రధాన రహదారిలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా కిరాణా షాపుల్లో సోమవారం అర్ధరాత్రి  జరిగిన దొంగతనం లో కిరాణా దుకాణంలో రూ.50 వేలు నగదు పోయింది. దుకాణ యజమాని కలివరపు విశ్వేశ్వరరావు తన కిరాణా షాపులో సుమారు రూ.50 వేల  నగదును సరుకులు కొనుగోలు కోసం ఉంచగా  దొంగలు పడి తన సొమ్మును  దోచుకున్నారని  పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో  పోలీసులు అప్రమత్తమై సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు తెలిపారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దొంగతనం సంఘటన తెలుసుకున్న వైసీపీ  జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ తో పాటు, స్థానిక నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాల నాయుడు, బెల్లాన వంశీ, గవిడి సురేష్  సందర్శించారు.  పోలీస్ ఉన్నతాధికారులు చీపురుపల్లి లో జరుగుతున్న అక్రమాలపట్ల దృష్టి సారించి సంఘటనా స్థలానికి ఆనుకొని ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి దోషులను పట్టుకోవాలని కోరారు.