BREAKING
కేవలం ఆర్థిక వృద్ధితోనే అమెరికా అప్పుల సమస్య తీరదు: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళికపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరిక! మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్

మొగిలిచర్లలో టీడీపీలోకి చేరిన 6 కుటుంబాలు లింగసముద్రం (

Select Suryaa Now
మొగిలిచర్లలో టీడీపీలోకి చేరిన 6 కుటుంబాలు   లింగసముద్రం (

లింగసముద్రం, మేజర్ న్యూస్ :  మండలంలోని మొగిలిచర్ల గ్రామానికి చెందిన 6 కుటుంబాలు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుసమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పల్లాల శివయ్య, పల్లాల నారాయణరెడ్డి, పిచ్చపాటి వెంకటయ్య, పల్లాల వీరబ్రహ్మయ్య, రొడ్డ యేసుదాసులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆయన చిత్తశుద్ధి, నిబద్ధత తమను ఎంతగానో ఆకర్షించాయని తెలిపారు. ఇక నుంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పల్లపోతు వెంగళరావు, నీటి సంఘం చైర్మన్ బాసం పెద మాలకొండయ్య, వేముల రామారావు, కంచర్ల రవీంద్ర, పెన్నా మల్లికార్జున, పోకూరి కొండలరావు, ఓరుగంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.