BREAKING
మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్

పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ!

Select Suryaa Now
పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ!

చౌడేపల్లి మేజర్ న్యూస్: ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు అత్యంత వైభవముగాజరుగుచున్న దసరామహోత్సవము లో

  రెండవ రోజు మంగళవారం  అమ్మవారు పార్వతి దేవి అలంకారములో భక్తులకు దర్శనమిచ్చింది ఆలయ అర్చకులు 

ఉభయదారులతో గణపతి హోమము, చండీ హోమము నిర్వహించినారు.ఈకార్యక్రమములో దేవస్థానఉపకమీషనరు,కార్యనిర్వహణాధికారి ఏకాంబరం, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొని వారికి తీర్థ ప్రసాదములు అందజేసి అమ్మవారి దర్శన భాగ్యము కల్పించినారు. 

రిపోర్టర్ రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు నియోజకవర్గ అన్నమయ్య జిల్లా